దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ను ముస్కాన్ పేట గ్రామంలో , ఆరేపల్లి కేశనపల్లి గ్రామాల్లో నిర్వహించడం జరిగినది

0




 పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాను కవ్వం పల్లి సత్యనారాయణ సూచనల మేరకు ఈరోజు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ను ముస్కాన్ పేట గ్రామంలో , ఆరేపల్లి గ్రామంలో మరియు కేశనపల్లి  గ్రామాల్లో నిర్వహించడం జరిగినది ప్రతి దళిత కుటుంబం గడపగడపకు వెళ్లి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు ప్రజలకు వివరించడం జరిగింది ఏ ఒక్క గ్రామంలో కూడా మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఏది కూడా అందడం లేదని ప్రజలు అన్నారు వచ్చే ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని కర్రు కాల్చి వాత పెడతామని ప్రజలందరూ ఏక తాటిపై నిలబడి తప్పకుండా ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడుతా మని అన్నారు   

    




ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వసులు వెంకటి ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు బడుగు లింగం మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ మండల జనరల్ సెక్రెటరీ నేత బాబు మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి జుట్టు నగేష్ సురేందర్రెడ్డి హనుమంతు రాజలింగం రాజు శంకర్ సురేష్ నరేష్ రాజయ్య మల్లయ్య బాబు ఆనందు పోశయ్య పరశురాములు లింగం తదితరులు పాల్గొనడం జరిగింది.





Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top