పొత్తూర్ మరియు కందికట్కుర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

0

 

ఇల్లంతకుంట వార్తలు: జనవరి.24/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజలు ఎన్నో ఏల్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి పొత్తూర్ మరియు కందికట్కూర్ బ్రిడ్జి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ , మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్. ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేయించారని వారికి మండల ప్రజలు  మరియు పొత్తూరు కందికట్కూర్ గ్రామాల రైతులు రుణపడి ఉంటారని అన్నారు.అదేవిధంగా చిన్న వర్షం పడ్డా మండలం నుండి కరీంనగర్ కు వేరే వాళ్లకు మరియు ఇతర ఇతర గ్రామాలకు వెళ్ళే వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేదని అన్నారు.


అనంతరం గుర్రవానిపల్లె గ్రామంలో వాటర్ ట్యాంక్ కు భూమి పూజ చేసినారు.
 ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, స్థానిక సర్పంచ్ లు సిద్దం శ్రీనివాస్,ముత్యం అమర్ గౌడ్,MPTC లు పట్నం అశ్విని శ్రీనివాస్, దొమ్మాటి కిషోర్ గౌడ్,ఉప సర్పంచ్ లు ఉమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,బండారి పర్శరాములు,PACS డైరెక్టర్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి,జంగిటి కొంరయ్య ,వార్డ్ సభ్యులు, తెరాస పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కదురు శేఖర్ ,ర్యాగల శ్రీనివాస్,నాయకులు యాస తిరుపతి,సిద్దం నర్సయ్య,సావనపెల్లి నర్సయ్య,రంగు రజని,పర్శరాం,ముత్యం రాము, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top