ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వలక్ష్యంప్రజలు అందరు జ్వర సర్వే ను వినియోగించుకోవాలి

0

ఇల్లంతకుంట వార్తలు: జనవరి.24/22:రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు  
 ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా జ్వర సర్వే!! 
ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో  నిర్వహిస్తున్న జ్వర సర్వేలో పాల్గొని ప్రజలకు కిట్ లు అందజేసే పలు సూచనలు మరియు అవగాహన కల్పించరు.
ఈ కార్యక్రమంలోసర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్,వొగ్గు నర్సయ్య, ఉపసర్పంచ్ పరుశురాం, పాక్స్ డైరెక్టర్ చెరకు శ్రీనివాస్ రెడ్డి,ఆర్ స్ స్ గ్రామ కోఆర్డినేటర్ సిద్దం నర్సయ్య      టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కదురు శేఖర్, ఆశ వర్కర్లు మహిళా సంఘం అధ్యక్షులు  నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top