ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ఇల్లంతకుంట మండలం కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు తడుక పెళ్లి భూమయ్య ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశంలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎస్సీ ఎస్టి లను అదొక చట్టం లొట్ట పీస్ అని మాట్లాడడం చట్టంపై చులకనగా మాట్లాడడం జరిగినది ఒరేయ్ అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లో ఎంపీగా గెలిచి నువ్వు మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉంది మాల మాదిగలను కించపరిచే మాటలు మాట్లాడితే నీ గుడ్డలు ఊడ దీసి తరిమి తరిమి కొడదామని అంబేద్కర్ సంఘాల నుండి హెచ్చరిస్తున్నాం నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలపై ప్రేమ ఉన్నా ఎస్సీ ఎస్టీలు అంటే అభిమానం ఉన్నా తక్షణమే నీవు మాట్లాడిన భాషను వెనుకకు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల నువ్వు నిజాంబాద్ జిల్లాలో ఎక్కడ తిరిగినా యావత్ దళిత జాతి నిన్ను అడ్డుకొని తరిమి తరిమి కొడదామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు తడకపల్లి భూమయ్య సీనియర్ నాయకులు పసుల వెంకటి అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బడుగు లింగం పత్తికి కుంట పల్లె ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు జుట్టు నగేష్ సీనియర్ నాయకులు మచ్చ రాజేశం మల్ల మరి బాబు లింగయ్య ప్రభాకర్ సుధాకర్ క్రాంతి దాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.