12.09.2021రోజున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాను కవ్వం పల్లి సత్యనారాయణ సూచనల మేరకు ఈరోజు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ను రేపాక మరియు గాలి పెళ్లి జ వారి పేట గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి దళిత కుటుంబం గడపగడపకు వెళ్లి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు ప్రజలకు వివరించడం జరిగింది ఏ ఒక్క గ్రామంలో కూడా మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఎస్సీ కార్పొరేషన్ లోన్ లు గాని ఏది కూడా అందడం లేదని ప్రజలు అన్నారు వచ్చే ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని కర్రు కాల్చి వాత పెడతామని ప్రజలందరూ ఏక తాటిపై నిలబడి తప్పకుండా ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడుతా మని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసులు వెంకటి మండల సీనియర్ నాయకులు ముత్యాల మల్లారెడ్డి గారు మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ మండల బిసి సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మండల సీనియర్ నాయకులు సింగిరెడ్డి రామకృష్ణ రెడ్డి గారు సాగర్ గారు జనరల్ సెక్రెటరీ వల్లెపు రజినీకాంత్ అక్కెనపల్లి సురేష్ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి జుట్టు నగేష్ ఎస్సి సెల్ అధ్యక్ష బడుగు లింగం సురేందర్ రెడ్డి నేత బాబు శేఖర్ రోడ్లో శ్రీనివాస్ రెడ్డి వినయ్ రెడ్డి రాములు లక్ష్మణ్ గోపాల్ ఆంజనేయులు శివ చింటూ భరత్ సంతోష్ జెట్టి దేవేందర్ రెడ్డి ఆనంద్ స్వామి మల్లేశం బషీర్ ఇబ్రహీం జాన్ ప్రశాంత్ నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది