06.09.2021పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాను కవ్వం పల్లి సత్యనారాయణ సూచనల మేరకు ఈరోజు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ను తాళ్ల పెళ్లి గ్రామంలో పత్తి కుంట పల్లె మరియు సోమారం పేట గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగడం వివరించడం జరిగినది ప్రతి దళిత కుటుంబం గడపగడపకు వెళ్లి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు ప్రజలకు వివరించడం జరిగింది ఏ ఒక్క గ్రామంలో కూడా మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఏది కూడా అందడం లేదని ప్రజలు అన్నారు వచ్చే ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని కర్రు కాల్చి వాత పెడతామని ప్రజలందరూ ఏక తాటిపై నిలబడి తప్పకుండా ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడుతా మని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసులు వెంకటి మండల కార్యదర్శి వల్లెపు రజినీకాంత్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ మండల జనరల్ సెక్రెటరీ నేత బాబు మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి జుట్టు నగేష్ కొల్లాపురం అనంతగిరి సీనియర్ నాయకులు ముత్యాల మల్లారెడ్డి పోతరాజు రాజు తిరుపతి రెడ్డి రాజు రాజయ్య రమేషు తడకపల్లి చంద్రయ్య శ్రీ కాంత్ అరుణ అశోక్ పోశయ్య గుమ్మటాలు నరసింహారెడ్డి నరేష్ శంకర్ లక్ష్మణ్ శంకర్ మల్లవ్వ లచ్చవ్వ రాజుల పూజ మైసమ్మ గంగవ్వ తదితరులు పాల్గొనడం జరిగింది.