ప్రజా సంగ్రామ యాత్ర సభ లో పాల్గొని విజయవంతంచేద్దాం బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి

0
ప్రజా సంగ్రామ  యాత్ర సభ లో  పాలుగోనీ విజయవంతంచేద్దాం

తేది 02-10-21 శనివారం రోజున  మన తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు MP శ్రీ బండి సంజయ్  గారు ప్రజా సంగ్రామ పాద  యాత్ర మొదటి విడత ముగింపు సందర్బంగా భారీ బహిరంగ సభ  రేపు మధ్యాహ్నం 12 గంటలకు, ముఖ్య అతిధి గా గౌరవ శ్రీమతి  స్మృతి ఇరాని  BJP కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు గారు విచేస్తున్నారు వారికి ఘన స్వాగతం పలికి సభను విజవంతం చేయడానికి  ఇల్లంతకుంట నుండి 5 బస్సులు, 6 కారల్లో ఉదయం  10 గంటలకు బయలుదేరరూదాం,ఈ ప్రజా సంగ్రామ పాద యాత్ర సభ లో  పాలుగోనీ విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై వుంది, వచ్చే వారందరు  ఇల్లంతకుంట బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద నుండి  బస్సుల్లో,వాహనాలలో బయలుదేరుదాం  అనీ బెంద్రం తిరుపతి రెడ్డి  ఇల్లంతకుంట మండల BJP అధ్యక్షులు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top