రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో వరి -ఉరి తెలంగాణా ప్రభుత్వ వైఖరిపై BJP రైతు దీక్ష

0
బొల్లం సాయిరెడ్డి. ఇల్లంతకుంట
బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో. రైతు. దీక్ష నిర్వహించడం. జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో  వరి -ఉరి  తెలంగాణా ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రైతు దీక్ష
తెలంగాణాలో వరి వేస్తే -ఉరి అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్.గారు రైతులను వరి వేయొద్దు అని బెదిరిస్తుండడం పై తెలంగాణా ప్రభుత్వ మొండి వైఖరిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు రైతు దీక్ష కి మద్దతుగా ఇల్లంతకుంట మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో రైతులకి మద్దత్తు గా దీక్ష చేస్తున్నా బీజేపీ నాయకులు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడతూ తెరాస ముఖ్యమంత్రికెసిఆర్,మంత్రులు  రైతులను వరి వేయొద్దనీ భయబ్రాంతులకు గురి చేస్తూ,సిద్దిపేట జిల్లా కలెక్టర్,ఖమ్మం జిల్లా కలెక్టర్ తో కూడా వరి వేయొద్దు వరి విత్తనాలు అమ్మిన షాప్ లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, హైకోర్టు, సుప్రీం కోర్ట్ న్యాయాస్థానాలకు రైతులు వెళ్లిన వినం అనే స్థాయి కి వెళ్లిన ఈ తెరాస ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, తెలంగాణాలోనీ  రైతులు పండించిన ప్రతి గింజను  BJP కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు, రైతులకు బాసటగా ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ  అండగా ఉంటుందన్నారు,రైతులకు మనోదైర్యన్ని కల్పించేందుకు   ఈ రైతు దీక్ష చేస్తున్నాన్నారు. ఈ దీక్ష లో  మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని రంజిత్,ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి,బూత్ అధ్యక్షులు కుడుముల శ్రీహరి,మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, బీజేవైఎం మండల కార్యదర్శి దండ్ల సురేష్, పున్ని ప్రశాంత్ తదితరులు పాలుగోన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top