_తాత ను పలకరించిన. రసమయి. బాలకిషన్.

0
_తాత ను పలకరించిన. రసమయి. బాలకిషన్.
బొల్లం సాయిరెడ్డి ఇల్లంతకుంట 

ఈ రోజు ఇల్లంతకుంట మండలం  ఆరెపెల్లి గ్రామంలో గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు.రసమయి బాలకిషన్  అదే గ్రామానికి చెందిన బొడిగె రాములు గౌడ్ తాత తో రసమయి  సంబాషణ..._

_రసమయి. బాగున్న     వా తాత నీపేరేందే_
_తాత:- నా పేరు రామ గౌడ్_ 
_రసమయి. పించన్ వస్తుందా తాత_
_తాత:- వత్తుంది సారు_ 
_రసమయి:- నీకు ఫించన్ ఎవలిత్తుండ్రు తాత_
_తాత:- కారోల్లు సారు కేసీ ఆర్ సారు_
_అనుకుంటు కాసేపు ఎనుకటి ముచ్చట్లు మాట్లాడుకున్న సంబాషణ అందరిని కట్టుకుంది.._

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top