సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు

0
నిరు పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ  లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు ఇల్లంతకుంట  గ్రామానికి చెందిన 
దుర్శేటి  బాలలక్ష్మి w/౦ ఎల్లయ్య  గారికి - 20,000/- రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైన సరే కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుంది. అలాంటి వారిక చేయూతనిచ్చేoదుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహయనిధి పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు.

మంజూరు కావడానికి కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్గారికి ,గౌ!! .సాంస్కృతిక సారథి &శాసనసభ్యులు రసమయి బాలకిషన్  గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు  తెలిపారు .

ఈ కార్యక్రమం లో MPTC సభ్యులు ఓగ్గు నర్సయ్య గారు,  వార్డు సభ్యులు  మామిడి తిరుపతి,దాసరి పుష్పాలత,చిట్టి ప్రదీప్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు అవారు బాలయ్య, పంచాయతీ కార్యదర్శి చంద్రగిరి మధు,రజక సంఘం అధ్యక్షులు రవి, తెలంగాణ సీనియర్ నాయకులు తెలంగాణ శ్రీనివాస్,TRS పార్టీ పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top