ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజు వసూలుకు నిరసన తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఏబీవీపీ
ఈ రోజు ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కెం నాగరాజు మాట్లాడుతూ మండల కేంద్రము లోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లి తండ్రుల లో ఆన్లైన్ క్లాస్ పేరుతో అధిక ఫీజు వసూలు చేస్తున్నారు అని ఇది వరకే meo గారికి చెప్పిన పట్టించు కోవడం లేదు అని ఇప్పటికీ అయినా అధికారులు స్పందించక పోతే రానున్న రోజల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం అనంతగిరి విద్యార్థుల తల్లిదండ్రులు నాయకులు మధు వర్ధన్ సాగర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు