తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.బతుకమ్మ రసమయి బాలకిషన్

0
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.బతుకమ్మ రసమయి బాలకిషన్
తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్_
మానకొండూర్ శాసన సభ్యులు
బతుకమ్మను ఎత్తుకున్న రసమయి 
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో ఈ రోజు సద్దుల బతుకమ్మ పండుగ హజరైన _తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్_
_గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారు.తెలంగాణ ఆడబిడ్డలందరికి ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపి
అనంతరం రసమయి అన్న గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బతుకమ్మ అని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసమే ఉన్న ఏకైక పండుగ బతుకమ్మ మాత్రమేనని, పూవులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమని ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని రసమయి  అన్నారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన, అత్యంత విశిష్టత కలిగిన బతుకమ్మ పండుగకు గౌరవ ముఖ్యమంత్రి కెేసిఆర్ గారు పూర్వవైభవం తెచ్చారని అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top