మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ గారి లక్ష్యంసబ్బండ వర్ణాల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

0
మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ గారి లక్ష్యం
సబ్బండ వర్ణాల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం
తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మెన్ 
మానకొండూర్ శాసన సభ్యులు
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్యాభవన్ లో  తెలంగాణ  రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మేన్ ,గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్  గారు ఇల్లంతకుంట మండలానికి చెందిన "ఆడబిడ్డ"లకు బతుకమ్మ చీరెలు పంఫిణి చేసినారు..
రసమయి  మాట్లాడుతూ  _మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ గారి లక్ష్యం_ 
_సబ్బండ వర్ణాల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం_ అని అన్నారు..
సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాల్లోని పేదరికం, ఆత్మహత్యలను నివారించే విధంగా సిరిసిల్ల పవర్​లూమ్ క్లస్టర్​లో గల 16వేల మంది నేత పనివారు, సంబంధిత కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకు 20,000 పవర్​లూమ్స్ మీద బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్నాయి అని అన్నారు..మహిళలు మెచ్చే విధంగా 19 రంగులు, 17 డిజైన్లతో మొత్తం 289 వర్ణాలతో సరికొత్తగా బతుకమ్మ చీరెలు మహిళలందరికీ పంఫణీ చేస్తున్నామని అన్నారు..

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top