ఫలించిన ఏబీవీపీ నిరసన కార్యక్రమం

0
ఫలించిన ఏబీవీపీ నిరసన కార్యక్రమం
నిన్నటి రోజున 4 -10 -2021  రోజున ఇల్లంతకుంట మండలంలోని కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ క్లాస్ ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల గురించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కేరళ మోడల్ స్కూల్ ముందు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు ఇందుకుగాను స్పందించిన డీఈవో  గారు  స్కూల్ కు పై విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంఈఓ గారు ఈరోజు విద్యార్థి పరిషత్ నాయకులు మరియు తల్లిదండ్రులు కలిసి స్కూల్ నియమ నిబంధనలు ఫీజుల వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడతూ ఇలాంటివి పునరావృతం కాకూడదని  తల్లిదండ్రుల దగ్గర ఉంచాలి అధిక ఫీజులు వసూలు చేసినచో టీసీల పేరుతో సర్టిఫికెట్స్ పేరుతో ఇబ్బంది పెడితే ఇలాంటివి పునరావృతంఅయినచో స్కూల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కఠినంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ బన్నజి గారు  దయనద్ సరస్వతి,ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు విద్యార్థుల తల్లిదండ్రులు సత్యం. రాములు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top