నల్లబ్యాడ్జీలు ధరించి బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో హుజారాబాద్ లో నిన్న జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు ఓట్లు వేసిన ఈవీఎం మిషన్లను నిన్న RTC బస్సు లో తీసుకెళ్తుండగా, మధ్యలో అపి బస్సు నుండి దొంగతనం గా ఓ ప్రైవేట్ వ్యక్తి కారులో ఈవీఎం మిషన్ ను ఎత్తుకెళ్లిన దానికి నిరసిగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ప్రజాస్వామ్య బద్ధంగా గెలవాలి కానీ ఇలా దొంగతనముగా ఈవీఎం మిషన్ లు ఎత్తుకెళ్లి కాదు హుజరాబాద్ లో ఓడి పోతునన్నమనే భయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని కుని చేస్తు దొంగతనంగా గెలవాలి అనుకోవడం సిగ్గుచేటు టిఆర్ఎస్ అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరెన్ని కుట్రలు పన్నినా హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం 2023 లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పేట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈవీఎంలు ఎత్తుకెళ్లిన ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజు గౌడ్ ఉపాధ్యక్షుడు బోయి రంజిత్ ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రధాన కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గజ్జెల శ్రీను పట్టణ అధ్యక్షులు తిప్పారం శ్రావణ్ కర్ల అరుణ్ గజ్జల రాజు పాల్గొన్నారు.