రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి KTR గారు ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానీ హామీ ఇచ్చి నేటికి 41మాసాలు గడిచిన హామీనీ నెరవేర్చనీ మంత్రి

0
రాజన్న సిరిసిల్ల జిల్లా  మంత్రి  KTR గారు  ఇల్లంతకుంట మండలంలో  30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానీ హామీ ఇచ్చి నేటికి 41మాసాలు గడిచిన హామీనీ నెరవేర్చనీ  మంత్రి
ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా మంత్రి KTR గారు తేది 16-05-2018 రోజునా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చి నేటికీ 41 మాసాలు గడిచిన హామీ నెరవేర్చకపోవడం తో నిరసన కార్యక్రమనికి వెళ్లకుండా జిల్లా పోలీస్ యంత్రాంగంపై ఒత్తిడి చేసి   బెంద్రం తిరుపతిరెడ్డి BJP మండల అధ్యక్షుడినీ అక్రమంగా గృహా నిర్భంధం  చేయించిన  కేటీర్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో లో పోలీస్ బలగాలను దింపి నిరసన కార్యక్రమం చేయకుండా అడ్డుకొమ్మని నీవు ఆదేశిస్తే ప్రజందోళనలు ఆపుతామనుకుంటే నీ ఇలాంటి పిరికి చర్యలకు భయపడేదే లేదంటూ మండల బీజేపీ నాయకులు మండల కేంద్రంలో చెప్పిన సమయానికి 11 గంటలకు బస్టాండ్ ఆవరణలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ వెంటనే నెరవేర్చాలని నల్ల బట్టను మూతికి కట్టుకొని నిరసన  కార్యక్రమం చేస్తూంటే పోలీస్ అధికారులను పంపి బలవంతంగా లేపించటం ఏంటంటూ,ఇప్పటికే వందలాది  మంది ప్రాణాలు పోయిన,మనవత్వం లేని జిల్లా మంత్రి కేటీర్ బస్టాండ్ ఆవరణలో పోలీస్ బలగాలను పెట్టి ప్రజలను బయపెట్టడం సరికాదన్నారు,KTR  మీరు  హామీ ఇచ్చిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని అడిగితే అక్రమంగా కేసులు పెట్టిస్తూ, అరెస్టులు చేపిస్తు జైలుకి పంపిస్తున్నావని ఎం మాట్లాడలేనివిధంగా ఈ తెరాస ప్రభుత్వ పాలనా ఉందని అందుకే నల్ల బట్టలను ముతులకి కట్టుకొని శాంతియుతంగా  నిరసన  కార్యక్రమం చేస్తున్నా మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి,బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్,దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ మోర్చా గజ్జల శ్రీనివాస్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top