రెండు దశాబ్దాల గులాబి జెండా పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానం ఏడేళ్ల అభివృద్ధి ప్రయాణం
సిద్దం వేణు
రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్_
ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్, మాదాపూర్ లో "టీఆర్ఎస్ 🚘 పార్టీ"
2️⃣0️⃣ఏళ్ల "టీఆర్ఎస్ పండుగ"విస్తృత స్థాయి సమావేశం ప్లీనరీకి తెలంగాణ రాష్ట్ర 🎸సాంస్కృతిక సారథి చైర్మన్,గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ సారథ్యంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు మరియు ఇల్లంతకుంట మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు హజరైనారు.
అనంతరం సిద్దం వేణు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ ప్రారంభమైన తరువాత గౌరవ సీఎం కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ జెండా ఎగువేశారని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారని టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైటెక్స్ పరిసర ప్రాంతాలు గులాబీ మయమయ్యాయి అన్నారు.ఈ ప్లీనరీకి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారని పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు.9వ సారీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఏకగ్రీవ ఎన్నికైనారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు AMC చైర్మేన్ చింతపెల్లి వేణు రావు,TRS పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి,PASC చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి, వైస్ MPP సుధగోని శ్రీనాథ్ గౌడ్,MPTC లు గొట్టిపర్తి పర్శరాములు గౌడ్ ,సావనపెల్లి వనజ అనిల్ ,మీడియా సెల్ ఇంచార్జ్ మీసరగండ్ల అనిల్ కుమార్ ,మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు MD సాదుల్,AMC డైరెక్టర్ ర్యాగటి రమేశ్,నాయకులు సావనపెల్లి రాకేశ్,పసుల బాబు,ఉస్మాన్,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.