రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పొత్తూర్ గ్రామంలో రైతుల నుండి అదనంగా సంచికి 2 కిలోల దోపిడీ చేస్తుండడంతో రైతులకు మద్దతుగా మండల బీజేపీ నాయకులు
ఇల్లంతకుంట మండల పొత్తూర్ గ్రామంలో PACS సహకార సంఘం వడ్లు తూకంలో రైతుల వడ్ల సంచికి 2 కిలోలు అదనంగా కంఠ వేస్తూ రైతులను ముంచుతుండంతో రైతులతో కలిసి మండల బీజేపీ నాయకులు బెంద్రం.తిరుపతిరెడ్డి బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ పొత్తూర్ గ్రామంలో 2 వడ్లు కొనుగోలు కేంద్రలలో 1) ఐకేపీ వడ్లు కొనుగోలు సెంటర్, 2) PACS వడ్లు కొనుగోలు సెంటర్లు రెండు వుంటే, ఐకేపీ వడ్లు కొనుగోలు సెంటర్ కంటే అదనంగా సంచికి 1 కిలో తూకం వేస్తు రైతులను దోపిడీ చేస్తు, ఐకేపీ నిర్వాహకులను మీరు ఎందుకు తక్కువ తూకం వేస్తున్నారు.మా లాగా సంచికి అదనంగా రెండు కిలోలు రైతుల నుండి దోపిడీ చేస్తూన్నా PACS సెంటర్ నిర్వాహకులు పై వెంటనే చర్యలు తీసుకొని ఈ దోపిడీ ఆపాలని, రైతుల నుండి ఒక క్వింటాలకు 4 కిలోల దోపిడీ చేస్తూ ఒక లారీకి 7 క్వింటల్లా దోపిడీ అంటే ఒక లారీకి 13720 రూపాయలు దోపిడీ చేస్తున్నారు వందల లారీలు వడ్లు కి లక్షలు రూపాయలు దోపిడీ చేస్తున్నా వారిపై రైతులకు మద్దత్తు గా రాస్తా రోకా చేస్తుంటే సిగ్గులేకుండా తెరాస 4 తాగుబోతు వాళ్ళు ఎక్కువ కంఠ వేస్తే ఏమవుతుందనడంతో వచ్చిన ఇల్లంతకుంట పోలీస్ అధికారులు PACS చైర్మన్ రొండ్ల తిరుపతిరెడ్డి కి ఫోన్ చేసి మాట్లాడడంతో సంచికి 2 దోపిడీపై చర్యలు తీసుకుంటానని, రేపటి నుండి సారిగా తూకం వేపిస్తానని హామీ ఇవ్వడం తో రాస్తా రోకా విరమించిన,గుంటి మహేష్, గజ్జల శ్రీనివాస్, వజ్జపెల్లి శ్రీకాంత్, తోడేటి అరవింద్, ర్యాగటి రాజు, తాండ్ర అజయ్, ర్యాగటి మని, దామెర కృష్ణ, చక్రాల రమేష్, బొప్పెన అనిల్, కుంభం శ్రీనివాస్, గుంటి తిరుమల,ఇరు శ్రీనివాస్, గుంటి అనిల్, గుంటి తిరుపతి, బీరయ్య, లక్ష్మణ్,నారాయణ,మల్లారెడ్డి, రాజిరెడ్డి,నర్వవ్వ,భారతి,శ్రావణి తదితరులు పాలుగోన్నారు.