పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది

0
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది
బాధిత కుటుంబలకు చెక్కలు అందించిన సర్పంచ్

న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
అనంతారం గ్రామానికి చెందిన గరిగే లక్ష్మణ్ 24500,కుమ్మరివేని భారతి 18500 గత కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా అందుకుగాను వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సయాహా నిధి ద్వారా  వచ్చిన   చెక్కులను సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు చల్ల నారాయణ గారు అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమను ఆదుకొని చెక్కులను అందజేసిన   ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్    ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ,వార్డ్ సభ్యులు, ధారవేణి పర్శరం, మచ్చ ప్రభాకర్, తెరాస సీనియర్ నాయకులు గరిగే లక్ష్మణ్,తెరాస పార్టీ మండల కార్యదర్శి ఎలుక రాజయ్య తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు మాల్యాల శేఖర్, కుమ్మరివేని రవి, చొప్పరి మల్లేశం. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top