ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కునవేనిపల్లె కు చెందిన (బుల్లెట్ చంద్రం)కునబోయిన మరణించిగా వారి కుటుంబాన్ని ఓదార్చి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 5000రూపాయలు ఆర్థిక సహాయం అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంక్షేమ సంఘ అధ్యక్షులు కంకటి ప్రభాకర్, గౌరవ స్థానిక సర్పంచ్ కునబోయిన బాలరాజు భాగ్యలక్ష్మీ, ముదిరాజ్ సంఘ గౌరవ అధ్యక్షులు గొడుగు నర్సయ్య. మత్స్య పారిశ్రామిక మండలసహకార సంఘ అధ్యక్షులు చొప్పరి రామచంద్రము,మండల ముదిరాజ్ సంఘ నాయకులు రేగుల కార్తిక్ బొజ్జ శ్రీనివాస్ కునబోయిన పార్శారములు ఎండ్ర బుచ్చయ్య కునబోయిన దేవయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.