*నిరు పేదలకు వరం సీఎంఆర్ఎఫ్!!*
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈరోజు ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామపంచాయతీ ఆవరణలో ◻️◻️సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా *జడ్పీ వైస్ చైర్మెన్ సిద్దంవేణు* గారు గారు
*పొత్తూరు* గ్రామానికి చెందిన
1.ఆకుల చంద్రయ్య 16000
వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి కుటుంబసభ్యులకు అందజేశారు .....
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైన సరే కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుంది. *అలాంటి వారికి చేయూతనిచ్చేoదుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహయనిధి పథకం ఎంత గానో ఉపయోగ పడుతుందని అన్నారు* ....
మంజూరు కావడానికి కృషి చేసిన !! ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి !! మంత్రి వర్యులు *కేటీ రామారావు* గారికి ,గౌరవ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ & మానకొండూర్ శాసనసభ్యులు *రసమయి బాలకిషన్. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ....
➖ఈ కార్యక్రమం లో ఇల్లంతకుంట Pscs చైర్మెన్ రో౦డ్ల తిరుపతిరెడ్డి సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ఎంపీటీసీ పట్నం అశ్వినీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ పర్శరాములుగౌడ్, పాక్స్. డైరక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి,గొడుగు తిరుపతి కేవీన్.రేడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.