సదరం క్యాంపు
తేది: 02-12-2021 గురువారం & 16-12-2021 గురువారం రోజులలో ప్రభుత్వ హాస్పిటల్, రాజన్న సిరిసిల్ల నందు నిర్వహించబడును. ఇందులో ఆర్థో పెడిక్ (శారీరక వైకల్య) నిర్ధారణ చేయబడును. కావున మీ సేవ నందు Online slat book చేసుకొని ఈ దిగువ తెలిపిన వాటితో హాజరు కాగలరు.
1. Online Slat booking ఉన్న వారు మాత్రమే.
2. Aadhar Card
3. Photo & Medical Xerox Reports తో వచ్చుటకు DRDO రాజన్న సిరిసిల్ల గారు తెలపనైనది.