వాణినికేతన్ పాఠశాలలో స్వయం పరిపాలనదినోత్సవం.
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఇల్లంతకుంటః మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో స్వయం పరిపాలనదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులే ఉపాద్యాయులుగా మారి పాఠ్యాంశాలను భోదించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి. ప్రిన్సిపాల్ శ్రీనిది, ఉపాద్యాయులు శ్రీనివాస్. రాజు, మల్లేశం, తిరుపతి, రఘు. తిరుపతి, సుమంగళి, కరుణ, మౌనిక, అనిత, ఉష, రేఖ, శోభ, దేవయాని పాల్గొన్నారు.