పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దింటి కానుక కళ్యాణ లక్ష్మీ

0
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దింటి కానుక కళ్యాణ లక్ష్మీ

   సిద్దం వేణు
రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్

   తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్  గారి సహాకారంతో ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నిరుపేదలైన మారుపాక వెంకటయ్య లచ్చవ్వ కూతురు మారుపాక రజిత వివాహానికి ఈ రోజు పెండ్లి పందిరిలోనే 1,00,116/-రూ
  కళ్యాణ లక్ష్మి చెక్కు ను అందజేసిన రాజన్న సిరిసిల్లా ZP వైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు  గారు.

అనంతరం సిద్దం వేణు  గారు మాట్లాడుతూ కులం ఏదైనా మతం ఏదైనా ప్రతీ పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెండ్లి భారం కావద్దన్న ఉద్దేశ్యంతో గౌరవ ముఖ్యమంత్రి KCR గారు అమలు చేస్తున్న పథకం.
   ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తలకు మించిన భారం అవుతున్న సందర్భంలో 
   రూపాయి రూపాయి కూడబెడితే తప్ప ఆడపిల్ల పెండ్లి తంతు అవటం లేదు 
   ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లంటే జీవితకాలం కూడబెట్టాల్సిందే
   అందుకే పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాన్ని తీసుకు వచ్చింది 
   1,00,116 రూ!!వివాహ కానుకగా అందిస్తూ ఆడబిడ్డ తల్లిదండ్రుల ఇంట ఆనందాలు కురిపిస్తుంది అని అన్నారు..మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఇలాంటి గొప్ప కానుకలు ఇవ్వడం లేదు అని అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top