ఛలో మిలీనియం మార్చ్

0
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో   నిరుద్యోగుల కోసం ఛలో 16 మిలీనియం మార్చ్ హైదరాబాద్ కార్యక్రమం గురించి మండల బీజేపీ కార్యవర్గ సమావేశం
          ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో ఛలో మిలీనియం మార్చ్ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయడానికి బెంద్రంతిరుపతీరెడ్డి BJP మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశనికి ముఖ్య అతిధిగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుకోలా.కృష్ణ గారు మాట్లాడతూ   తెలంగాణా రాష్టంలో నిరుద్యోగుల కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, నిరుద్యోగులు అత్తహత్యలు చేసుకోవద్దని వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ ఓట్లతో గద్దెనెక్కిన  KCR ఈ 7 ఏండ్ల పాలనలో  ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం తో నిరుద్యోగులు పురుగుల మందు తాగి ఉరి వేసుకొని చనిపోతుంటే చలించని ఈ తెరాస ప్రభుత్వ ముఖ్య మంత్రి కెసిఆర్ కి నిరుద్యోగులు పడుతున్న బాధలు తెలుపడానికే  1 లక్ష మంది నిరుద్యోగులతో  ఈ మిలీనియం మార్చ్ ఈ నెల 16 తేదిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇల్లంతకుంట మండల నుండి 500 మంది నిరుద్యోగులు పాలుగోనానున్నారు, ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధికారప్రతినిధి కొత్త శ్రీనివాస్రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రొండ్ల మధుసూదన్ రెడ్డి, మండల బీజేపీ ఉపాధ్యక్షులు గుంటి మహేష్, ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి,మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇట్టిరెడీ లక్ష్మారెడ్డి, ఓబీసీ అధ్యక్షులు అనగోని అవినాష్, ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, మండల నాయకులు భూమల్ల అనిల్,దూది సుదీర్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top