వడ్లు కొనుగోలు సెంటర్ లలో ధాన్యాన్ని తరలించాలి
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో ఈరోజు
మానకొండూర్ శాసన సభ్యులు. రసమయి బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్ లలో ధాన్యాన్ని తరలించే పక్రియను వేగవంతం చేయాలని ఈ రోజు జిల్లా అధికారులు జితేందర్ రెడ్డి , హరికృష్ణ లతో సమావేశం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మేన్
సిద్ధం వేణు గారు
ఈ సందర్భంగా సిద్ధం వేణు గారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని అన్ని గ్రామాల్లో కొనుగోలు సెంటర్ లో నిల్వ ఉంచడం జరిగింది. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది కావున వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ట్రాన్స్పోర్టేషన్ మరియు రైస్ మిల్ లలో త్వరిత గతిన అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు రైతు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైస్ మిల్లు వారు కూడా రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్య్రమములో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ, మాజీ సర్పంచులు ఉడుతలు వెంకన్న, తూటి పర్శరాములు, పాక్స్ డైరెక్టర్స్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చల్ల నవీన్ రెడ్డి, నాయిని నవీన్, జంగిటి కొమురయ్య, గన్నేరపు వసంత నర్సయ్య, ఓల్లాల రవి, అమ్ముల అశోక్ పాల్గొన్నారు.