ఆరోగ్య తెలంగాణే కెసిఆర్ గారి లక్ష్యం
➖ గౌరవ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల ఆరేపల్లి గ్రామానికి చెందిన రామంచ కుమారస్వామికి మంజూరైన 45000 [నలభై అయిదు వేలు] వేల రూపాయల సహాయ నిది చెక్కును సర్పంచ్ తిరుపతి రెడ్డి అందచేశారు చెక్కు మంజురికి కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు గారికి, లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపాడు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిషన్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్, నాయకులు స్వామి చరణ్, భూమి రెడ్డి, తదతరులు పాల్గొన్నారు.