20డిసెంబర్ ,ఇల్లంతకుంట:
మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ రసమయి బాలకిషన్ గారి పిలుపు మేరకుఈ రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో TRS పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి గారి ఆద్వర్యంలో (యాసంగి)లో వడ్లుకొనమని రైతుల పై కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష పై నిరసనగ కేంద్రం ప్రభుత్వం దిష్టిబోమ్మ దగ్దదం చేయడం జరిగింది...
▪️ ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు గారు,MPP వూట్కూరి వెంకట రమణా రెడ్డి గారు,TRS పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి RBS మండల కన్వినర్ చెరుకుపల్లి రాజిరెడ్డి,EX.MPP గుడిసె అయిలయ్య,RBS జిల్లా మెంబర్ ఏలేటి మాదవ రెడ్డి, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాల్ రాజు,అనంతగిరి MPTC గొట్టిపర్తి పర్శరాం గౌడ్,చెరుకు శ్రీనివాస్ రెడ్డి,బుర్ర బాలకిషన్ ,కడగండ్ల తిరుపతి,ఎండ్ర చందన్ ,మండల కోప్షన్ సభ్యులు MD సలీం, TRS KV నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సావనపెల్లి రాకేష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు MD ఉస్మాన్, పట్టణ శాఖ అధ్యక్షులు కూనబోయిన రఘు,కొయ్యడ భాస్కర్,అంతగిరి భాస్కర్,తెలంగాణ శ్రీనివాస్,దొంతుల శంకర్, MD ముబీన్,గోల్కొండ శంకర్,హరీష్ ,బాష్కర్ ,గొడుగు హరి,చదువల పర్శరాములు,జనార్దన్, సమీర్,తదితరులు పాల్గొన్నారు.