28 డిసెంబర్, ఇల్లంతకుంట వార్తలు :
ఈరోజు జంగం రెడ్డి పల్లె గ్రామంలో గ్రామ సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ 38 వేల రూపాయల చెక్కును తాటి పల్లి శోభ కు అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యానికి గురైన నిరుపేదలకు వరం అని అని సర్పంచ్ తెలియజేశారు చెక్కు మంజూరుకు కృషి చేసిన *మానకొండూరు శాసనసభ్యులు* *రసమయి* *బాలకిషన్* గారికి సర్పంచ్ మరియు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు నారాయణ, ఏఎంసి మాజీ డైరెక్టర్ కిష్టయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నర్సింలు, టిఆర్ఎస్ నాయకులు కనకయ్య, రవి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.