క్రైస్తవుల రాజకీయ, సామాజిక ప్రగతి సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి
Ellanthakunta Varthalu,24December:
క్రైస్తవుల రాజకీయ, సామాజిక ప్రగతి సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ శ రసమయి బాలకిషన్ అన్నారు.అల్గునూర్ లోని లక్ష్మి నర్సింహ గార్డెన్‌లో ఈ రోజు జరిగిన మానకొండూర్ నియోజకవర్గ స్థాయి పేద క్రైస్తవులకు ప్రభుత్వం ద్వారా బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బట్టలు పంపిణీ చేసి ముందస్తుగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినారు.అందులో భాగంగా ఇల్లంతకుంట మండలానికి చెందినవి ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగ చెర్చి పాస్టర్లకు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు ,MRO ఐ.బావుసింగ్,మండల TRS పార్టీ అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి ,మండలంలోని ప్రజా ప్రతినిధులు,నాయకులు,చెర్చి పాస్టర్లు పాల్గొన్నారు.
-------------------------End news-----------------------------
మీ బిసినెస్ కేవలం 1000 రూపాయలతో నెల రోజులు
ప్రమోట్ చేసుకోండి.
సెల్ : 9490217612