నేటి ఇంటర్ కళాశాలలు బంద్ విజయవంతం ఇల్లతకుoట లో
రాష్ట కార్యవర్గ సభ్యులు అక్కేం నాగరాజు మాట్లాడుతూ
డిమాండ్స్ :-
1. ఇంటర్మీడియట్ ఫలితాల ఘటనపై సీఎం స్పందించి, విద్యార్థులకు న్యాయం చేయాలి.
2. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి,ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి.
3.ఆన్లైన్ క్లాసులు నిర్వహించడంలో విఫలమై, ప్రణాళిక లేకుండా పరీక్షలు నిర్వహించిన సెక్రటరీ మరియు విద్యా శాఖ మంత్రి ని తొలగించాలి.
4.కార్పొరేట్ కళాశాలలతో కుమ్మక్కైన ఇంటర్ బోర్డ్ ను ప్రక్షాళన చేయాలి.
5.ప్రభుత్వ,ఇంటర్మీడియట్ బోర్డ్ తప్పిదం కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
6. విద్యార్థులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఇంటర్ ఫలితాల సమస్య పరిష్కారమయ్యే వరకు ABVP ఉద్యమం కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో తిపిరిశెట్టి అనిల్, మధు, సాయి సంజయ్, ఉదయ్, అనిల్,పాల్గొన్నారు