వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన రాజన్న సిరిసిల్లా జిల్లా డీఎస్ఓడిస్ట్రిక్ సర్వెలెన్స్ మీనాక్షి

0
వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన రాజన్న సిరిసిల్లా జిల్లా డీఎస్ఓ
డిస్ట్రిక్ సర్వెలెన్స్ మీనాక్షి
సామాజిక సారథి , ఇల్లంతకుంట

ఈ రోజు  కోవిడ్  వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించడానికి రాజన్న సిరిసిల్లా జిల్లా డీఎస్ ఓ
డిస్ట్రిక్ సర్వెలెన్స్ మీనాక్షి గారు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ సెంటర్ ను  సందర్శి  అందరు సెకండ్ డోస్ తీసుకోవాలని అలాగే పస్ట్ డోస్ తీసుకోనివారు కూడ వ్యాక్సిన్ వేసుకోవాలని,ఓమెక్రాన్ బారిన పడుకుండా ఉండాలంటే అందరు తప్పని సరిగా రెండు డోసులు వేసుకోవాలని, మాస్కులు దరించాలని, శాంటైజర్ అందరూ తప్పని సరిగా వాడాలని అవగాహన కల్పించినారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్,MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,మీసరగండ్ల అని కుమార్,ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా!!ఆకుల సదానందం,ఇల్లంతకుంట సూఫర్ వైజర్ నయూం,ANM రాజేశ్వరి,ఆశావర్కర్లు మల్లవ్వ,బాగ్య ,జ్యోతి,
సంతోష తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్ 1:- వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన రాజన్న సిరిసిల్లా జిల్లా డీఎస్ఓ
డిస్ట్రిక్ సర్వెలెన్స్ మీనాక్షి

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top