స్థానిక సంస్థల MLC లుగా ఘనవిజయం సాధించిన సందర్బంగా మండల టీఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు
14డిసెంబర్,ఇల్లంతకుంట:
సీఎం *శ్రీ కేసీఆర్*, గౌరవ మానకొండూర్ శాసనసభ్యులు "డాక్టర్" *రసమయి బాలకిషన్* గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు కొనబోయిన భాగ్యలక్ష్మి బాల్ రాజు, లక్ష్మీ లక్ష్మణ్ ,మంద సుశీల లింగం,మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులుMD షాదుల్ టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజయ్య టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ Amc డైరెక్టర్లు ర్యాగటి రమేష్, కడగండ్ల తిరుపతి,నాయకులు తడకపల్లి భూమయ్య ఎర్రచందన్,గుంటి మధు,బుర్ర స్వామి గౌడ్ బిగుళ్ల విజయ్ శంకర్,అజయ్,హరీష్,జనార్దన్,రడం ప్రవీణ్,ఫైజాన, ప్రశాంత్ అరవింద్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.