రైతు బంధుపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

0

 ఇల్లంతకుంట వార్తలు:
రైతు బంధు వారోత్సవాలలో బాగంగ తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు ఈ రోజు ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతు బంధుపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించి బహుమతులు అందజేసిన రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్  సిద్దం వేణు 
MPP వూట్కూరి వెంకట రమణా రెడ్డి 

 ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి తెలంగాణ రాష్ట్రసాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్  రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలిపి అనంతరం వారు మాట్లాడుతూ
 విద్యార్థులకు తెలంగాణా రాష్ట్రంలో రైతు బంధు అమలు " వ్యవసాయం దాని ప్రాధాన్యత, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వ్యవసాయ రంగం పరిస్థితిపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు..
 గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్  సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు స్వర్ణయుగం వచ్చిందన్నారు ...
రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటుతో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నా ఏకైన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు .

▪️వారితో పాటు ఇల్లంతకుంట మండల RBS కన్విర్ చెరుకుపల్లి రాజిరెడ్డి,TRS పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ,స్థానిక సర్పంచ్ కూనబోయిన బాగ్యలక్ష్మీ బాల్ రాజ్,MPTC ఒగ్గు నర్సయ్య యాదవ్,MEO బన్నాజి, A.E.O.లు గంగ,వంశీ,నాయకులు కడగండ్ల తిరుపతి,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మహేష్ చంద్ర, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్, సత్తయ్య, మంజుల,రమేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top