ఒగ్గు పూజరులను గర్భగుడి నుండీ తొలగించవద్దు అన్ని డిమాండ్

0
ఒగ్గు పూజరులను గర్భగుడి నుండీ తొలగించవద్దు అన్ని డిమాండ్.
న్యూస్ పవర్. జనవరి.23/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం  లో ఒగ్గు పూజారులను  గర్భగుడి పూజ  నుండి బహిష్కరించడం చేసిన ప్రభుత్వం   ,,, కురుమ యువ చైతన్య సమితి,కమిటీ, భూమల్ల ప్రశాంత్,కురుమ ,,  ఖండించారు,
అనంతర అయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి  మల్లికార్జున స్వామి  ఆలయంలో పూజలు గర్భగుడి నుంచి బహిష్కరించడం టికెట్ పైన వారిని అవమానించేలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని,,
 
కొమురవెల్లీ దేవస్థానం  బహుజన  సంస్కృతి కి నిలువెత్తు నిదర్శనం  ఒగ్గు  సాంస్కృతిక సంప్రదాయాల పైదాడి చేయడం ఎంత వరకు సమాంజసమని ఇట్టి విషయాన్ని పరిష్కారించి న్యాయం చేయాలనీ
 కురుమ యువత చైతన్య సమితి తరఫున డిమాండ్ , భూమల్ల ప్రశాంత్ కురుమ,,చేస్తున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top