మృత్యుంజయ హోమం చేసినా బెంద్రము తిరుపతిరెడ్డి

0

బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్.
ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలో మన దేశ గౌరవ ప్రధాన మంత్రి శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మహా మృత్యుంజయ హోమం చేసిన బెంద్రం తిరుపతిరెడ్డి

ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోదీ జీ కి దేశ దేశద్రోహుల నుండి దుష్ట శక్తుల నుండి ఎలాంటి హాని,కీడు జారోగొద్దని,  పంజాబ్ రాష్ట్రములో  నాలువెల ఏడువండల పన్నెండు కోట్లాతో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవనికి వెళ్ళానియకునకుండా   పంజాబ్ రాష్ట్ర  కాంగ్రెస్ ప్రభుత్వం  కొంత మంది దేశవిద్రోహులతో కలిసి మోదీజీ నీ అడ్డగించి దాడికి ప్రయత్నిచటన్ని  ప్రపంచంలోనీ ప్రజలందరు వెతిరేకిస్తు,నిరశిస్తూ  భారత్ దేశానికీ సర్వ జన సంరక్షకుడు,దేశ అభివృద్ధి ప్రధాత శ్రీ నరేంద్ర మోది జీ  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని  మన దేశానికీ మరింతగా తన సేవాలాందించిలని, ప్రపంచంలోనే భారత దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులుపెట్టిస్తు, ప్రపంచంలోనే అత్యధిక జానకర్షణ పొందిన దామోదరదాస్ నరేంద్ర మోదీ జీ కోసం ఇల్లంతకుంట మండలంలో శ్రీ గంగాధర క్షేత్ర ఆలయం లో 

మహా మృత్యుంజయ మహా హోమ కార్యక్రమం లో పంతులు ముగు నాగరాజు శర్మ గారు, బెంద్రం.తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు,బొల్లారం ప్రసన్న,దండవేణి రజినీకాంత్,బత్తిని స్వామి, నాగసముద్రాల సంతోష్, బండారి రాజు,వజ్జపెల్లి శ్రీకాంత్, గజ్జల శ్రీనివాస్,కీర్తి రాజు,కుమ్మరివేణి. మహేందర్, నల్లగొండ కృష్ణా, చుక్క రమేష్,అంతగిరి అనిల్, దూది సుదీర్రెడ్డి, చుక్క అభిషేక్, గుడిసె అభి, శ్రీనివాస్బీజేపీ నాయకులు తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top