రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములో విలేకరుల సమావేశములో పసులు వెంకటి మాట్లాడుతూ 02.01.2022 నాడు బెజ్జంకి మండల కేంద్రములో కార్యకర్తల సమావేశం ఉద్దేశించి రసమయి మాట్లాడుతూ 50 ఏండ్లలో కాంగ్రేస్ పార్టీ చేసిందేమి లేదంటూ, పైరవీల పార్టీ అంటుంటే హాస్యాస్పదంగా ఉంది.. గత మా ప్రభ్త్వములో చేసిన అభివృద్ధి మీ ఏడేళ్ల కాలములో చేసిన అభివృద్ధిపై మండల కేంద్రములోని గౌ. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి చౌరస్తా దగ్గర చర్చకు సిద్ధమా ?
మా ప్రభుత్వములో ఉన్నవారు ఇప్పుడు మీ పంచన చేరి పైరవీలు సాగిస్తలేరా? అలాంటి వారిని ఎందుకు మీ పార్టీలో చేర్చుకుని జబ్బలు చరుచుకుంటున్నారు ?
ఎస్.సి ,ఎస్.సి సంక్షేమములో మీరు నమ్మినోళ్ళు పైరవీలు చేసి నాలుగు రాళ్లు ఇప్పటికి వెనకేసుకుంటలేరా? బీసీలను పూర్తిగా విస్మరించి అనగారిన వర్గాలకన్నా హీనంగా చూస్తున్నారు కదా ఎంతవరకు న్యాయం. ప్రశ్నించిన, నిలదీసిన కేసులు పెట్టిస్తూ దొరగడీల పాలన సాగిస్తున్నది నిజం కాదా ?
మీ నాయకులు, కార్యకర్తలు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి పథకాలలో కమిషన్ తీసుకుంతున్నది వాస్తవమే కాదా? డబుల బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని లబ్ధిదారుల వద్ద వేలలో వసూలు చేసుకుని ఇప్పటికి సాగా దీస్తూ మంజూరు కూడా చేయలేంది నిజం కాదా?
నాణ్యత లేని కట్టడాలు, మన్నికలేని రోడ్ల మరమ్మత్తులు చేపడుతూ ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నది మీరు కాదా ? ఇల్లంతకుంట మండలములో 4వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన ఘనత మాది మీరు ఒక్కరికన్నాడబుల్ బెడ్ రూమ్ ఇచ్చారా? మేము ఎకరం ,రెండెకరాలు భూమి లేని దళితులకు ప్రతి ఊరిలో ఇచ్చినం ఒక్క గ్రామములో ఇచ్చి చావులకు కారణమైంది ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలువదా!
ఆరోగ్య శ్రీ ఎత్తివేసి కేవలం మీ పార్టీ నాయకులకు లక్షల్లో, కార్యకర్తలకు వేలల్లో, ప్రజలకు దారి ఖర్చులకు ఇచ్చి చెక్కుల పంపిణి పేరున ఊరురా చెప్పుకుంటు ఎవరు వెళుతున్నారో ప్రజలు గమనిస్తలేరా? అభువృద్ది అంటే శిలాఫలకాలు ,చెక్కుల పంపిణి తప్ప ఏం చేశారో చర్చకు మేము రెడీ!
సింగిల్ విండో సంస్థ దీర్ఘకాలిక రుణాలపైనా 6 శాతం వడ్డీ రిబేటు కాంగ్రేస్ ప్రభుత్వం ఇస్తే మీ ప్రభుత్వ హయాములో ఎంత మందికి ..ఎంత రిబేటు చెల్లించారు లెక్క సూద్దాం మీరు సిద్ధమా? అని ఇల్లంతకుంట మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సవాల్ విసిరారు
ఇట్టి సమావేశములో కార్యక్రములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప సుల వెంకటి , నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్.ఎస్సి సెల్ అధ్యక్షులు బడుగు లింగం. మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్. మండల మైనార్టీ నాయకులు ముజాఫర్. మండల యువజన నాయకులు మామిడి నరేష్. తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్. న్యూస్ పవర్. జనవరి.04/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములో విలేకరుల సమావేశములో పసులు వెంకటి మాట్లాడుతూ 02.01.2022 నాడు బెజ్జంకి మండల కేంద్రములో కార్యకర్తల సమావేశం ఉద్దేశించి రసమయి మాట్లాడుతూ 50 ఏండ్లలో కాంగ్రేస్ పార్టీ చేసిందేమి లేదంటూ, పైరవీల పార్టీ అంటుంటే హాస్యాస్పదంగా ఉంది.. గత మా ప్రభ్త్వములో చేసిన అభివృద్ధి మీ ఏడేళ్ల కాలములో చేసిన అభివృద్ధిపై మండల కేంద్రములోని గౌ. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి చౌరస్తా దగ్గర చర్చకు సిద్ధమా ?