బస్టాండ్ ఆవరణలో ఊడ్చి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు

0
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసిన GO 317 ను వెంటనే రద్దు చేయాలనీ బస్టాండ్ ఆవరణలో  చీపురులతో దుమ్ము దూళినీ వుడ్చి నిరసన చేసిన మండల బీజేపీ నాయకులు
ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణా ప్రభుత్వం తెచ్చిన జీ.వో 317 ను వెంటనే రద్దు చేయాలనీ, తెరాస అవినీతి పాలనాను ప్రశ్నించే బండి సంజయ్ గారిపై పెట్టిన అక్రమ కేసుఎత్తివేయాలని బస్టాండ్ ఆవరణలో వున్నా దుమ్ము దూలిని చీపుర్ల తో వుడ్చి నిరసన తెలుపుతు బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడతూ ఈ తెరాస ముఖ్యమంత్రి KCR గారు తెలంగాణా రాష్టంలో ఉపాధ్యాయు, ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి న్యాయం చేయాలనీ,కానీ ఉద్యోగులపై కక్ష గట్టి రాష్ట్రములో జీ. వో 317 ను తీసుకొచ్చి ఉపాధ్యాయ, ఉద్యోగులను భార్యపిల్లనుండి, వేరు చేస్తుండడం ఇలాంటి తప్పుడు జీ.వో లు తీసుకారవడాన్ని ప్రశ్నినిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిపై అక్రమంగా తప్పుగా కేసు నమోదు చేయడాన్ని నిరశిస్తూ ఈ తెలంగాణా ప్రభుత్వనికి పట్టిన దుమ్ము దూలిని చీపుర్ల తో ఊడిచి దులిపి నిరసన చేసిన సిగ్గులేకుండా  ప్రశ్నించే గొంతులను నొక్కుతూన్న ఈ తెరాస పాలననీ  తెలంగాణా ప్రజలందరు గమనిస్తవున్నారాన్నారు,రానున్న రోజులలో తెరాస ప్రభుత్వనికి ప్రజలే ఈ చీపుర్లతోనే కొట్టె పరిస్థితి వస్తుందాన్నరు. ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా బీజేపీ అధికారప్రాతినిధి కొత్త శ్రీనివాస్రెడ్డి, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్, జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షలు రొండ్ల.మధుసూదన్ రెడ్డి,నాగసముద్రాల.సంతోష్, బండారి.రాజు, మామిడి.హరీష్, వజ్జపెల్లి.శ్రీకాంత్,   దూది.సుదీర్రెడ్డి, పల్ల, సాయి.ప్రసాద్ రెడ్డి, బొంగొని.శ్రీనివాస్ చుక్క రమేష్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top