ఇల్లంతకుంట వార్తలు:
తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ సహాకారంతో ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కీర్తి నారాయణ కి 47,000/-రూ సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరి కాగ అట్టి చెక్కును వారి కుటుంబ సభ్యులకు స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ కుమార్,మీసరగండ్ల అనిల్ కుమార్,టిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పసుల బాబు,ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ కమిటి మెంబర్ పసుల బాల్ రాజ్ ,టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సంకటి కొంరయ్య యాదవ్,గ్రామ ఆర్ బి ఎస్ అధ్యక్షులు కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,నాయకులు కేతిరెడ్డి వెంకట్ రెడ్డి,బొప్ప శ్రీనివాస్,ల్యాగల బాగయ్య,కీర్తి భూమయ్య,కిషన్ తదితరులు పాల్గొన్నారు.