అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు.

0

ఇల్లంతకుంట వార్తలు: 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో దళిత బందు  ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి 60 రోజులు గడుస్తున్నా ఇంకా  దళిత బందు ఇవ్వకపోవడంతో  బి. ఆర్ అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు...
ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణా రాష్ట్రములో ప్రతి  దళిత కుటుంబనికి 10 లక్షలు రూపాయలు చొప్పున నవంబర్ 4 తేది నుండి దళిత బందు ఇస్తానని హామీ ఇచ్చిన KCR నేటి రోజుకి 60 రోజులు గడిచిపోతున్న ఇవ్వకపోవడం తో ఇల్లంతకుంట మండల కేంద్రంలో MLA రసమయి బాలకిషన్ గారు మానకొండూర్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు రూపాయలు చొప్పున దళిత బందు అందించాలని, దళిత ద్రోహిగా నియోజకవర్గంలో మిగులోద్దని, లేకపోతే వెంటనే MLA పదవికి రాజీనామా చేయాలనీ హెచ్చరించారు, బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రము చేసిన దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎలుక రామస్వామి, ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, బీజేపీ మండల బీజేపీ అధ్యక్షులు బెంద్రం తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, మండల అధ్యక్షులు బండారి రాజు గజ్జల శ్రీనివాస్,అనగోని అవినాష్, వజ్జపెల్లి శ్రీకాంత్,తిప్పారపు శ్రవణ్, అంతటి వేణు,పొట్లవెంకటేష్,దురుముట్ల ప్రశాంత్,గొర్రె అఖిల్, పెంటల అక్షయ్ ఎలుక చింటూ, అల్లుక వర్ధన్ శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top