మానకొండూర్ నియోజకవర్గం:
శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన సన్నీ అనే యువకుడికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన లక్ష రూపాయల LOC ని ఆయన కుటుంబ సభ్యులకు ఈరోజు క్యాంపు కార్యాలయంలో అందజేసిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ .