ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని ఓగులాపూర్,కిష్టరావు పల్లె,గూడెపు పల్లె,వెల్జీపూర్,రహీంఖాన్ పేట,వల్లంపట్ల గ్రామాలకు రైతులకు సాగు నీరందంచాలని ఉద్దేశంతో ఈ రోజు ఒగుళాపుర్ గ్రామంలోని మిడ్ మానేర్ కెనాల్ దగ్గర పనులను పరశీలించిన రాష్ట) ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపెల్లి వినోద్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ శ రసమయి బాలకిషన్ అనంతరం వారు మాట్లాడుతూ తంగళ్లపెల్లి మండాలినికి చెందిన చీర్లంవంచ,నాయినివారిపల్లె గ్రామాలు మరియు ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్,కిష్టరావు పల్లె,గూడెపు_ _పల్లె,వెల్జీపూర్,రహీంఖాన్ పేట,వల్లంపట్ల గ్రామాలలోని 10వేల ఎకరాలకు లిప్ట్ ఇరిగేషన్ ద్వార_ _సాగునీరందేంచుందుకు ప్రభుత్వం బడ్జెట్ లో 150కోట్లు కేటాయించినారు.ఆరు_ _మాసాలలోపు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మద్య మానేరు పనులు కాంగ్రేస్ ప్రారంభించిన తట్టెడు మట్టి తీయలేదు అన్నారు..TRS అధికారంలోకి వచ్చిన తరువాత త్వరితగతిన పనులు పూర్తి చేసి సాగు నీరు వినియోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ_ _ప్రభుత్వంనకు దక్కిందన్నారు.
_గతంలో ఉపాదిలేక వలస పోయిన ఈ ప్రాంత ప్రజలు నేడు సాగు నీరు,అందుబాటులోకి రావడంతో రైతులు వారి కుటుంబసభ్యులతో సంతోషంగా ఉన్నారని అన్నారు.సంక్షేమ పథకాలతో పాటు సాగు నీటిని ఉచిత విద్యుత్ ను అందిస్తూ CM KCR రైతులకు అండగా నిలుస్తున్నారని అన్నారు.రాష్ట) ప్రభుత్వ పథకాలు ఆదర్శంగా ఉండటంతో ప్రజలు ఏ గ్రామానికి వెళ్లిన బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.