రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగాదిష్టి బొమ్మ దహనం.

0

 ఇల్లంతకుంట వార్తలు, ఫిబ్రవరి.02/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో లో  దిష్టి బొమ్మ లను దహనం చేయడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న పత్రికా విలేఖరుల సమావేశంలో, ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా, చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తూ, పిసిసి పిలుపు మేరకు,  మండల  కేంద్రాల్లో కెసిఆర్ దిష్టి బొమ్మ లను తగల పెట్టడం జరిగింది. 
మండల పార్టీ అధ్యక్షుడు పసుల వెంటకీ మాట్లాడుతూ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ ఆర్టికల్-3 ప్రకారమే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం నిలిచింది ఈ విషయం ఈ తాగుబోతు ముఖ్యమంత్రికి తెలియదా ప్రపంచ దేశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో విధాలుగా కొనియాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న దళిత గిరిజన వ్యతిరేక విధానాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంచడం జరిగింది ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో లిఖించ కాకపోయి ఉంటే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు చిన్న రాష్ట్రాలే ముఖ్యం పేద ప్రజలు సంతోషంగా జీవించాలి అంటే చిన్న రాష్ట్రాలు కావాలని ఆరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దూరదృష్టితో ఆలోచన చేసి ఆర్టికల్-3ని పొందుపరచడం జరిగింది ఈనాడు ప్రజా వ్యతిరేక పాలిస్తున్న పాలకులు బీజేపీ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని నీ నోట్లో కు  ఎలా వచ్చింది కేసీఆర్ ఖబర్దార్ టిఆర్ఎస్ పార్టీలో బిజెపి పార్టీలో ఉన్న దళిత మేధావులారా ఎంపీలు ఎమ్మెల్యేల నామినేటెడ్ పదవులు చేస్తున్న ప్రజా ప్రతినిధులు ఒక్కసారి ఆలోచన చేయండి డాక్టర్ బాబాసాహెబ్ కించపరిచే వ్యాఖ్యలు చేసిన పార్టీలో ఉంటారు బయటకు వచ్చి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటారా ఒక్కసారి ఆలోచన చేయమని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే కెసిఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు క్షమాపణ చెప్పి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్. మండల జనరల్ సెక్రెటరీ అల్లెపు రజినీకాంత్. మండల ఉపాధ్యక్షులు గూడెం నరేందర్ రెడ్డి. మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు జమాల్. సీనియర్ నాయకులు మంద రాములు. అశోక్. బాబు. రామచంద్రం. కాష్ పాక బాబు. మచ్చ రమేష్. మచ్చ ప్రభాకర్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top