ఇల్లంతకుంట మండల పెద్దలింగాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబ యజమాని ప్రమాదవైయిశాస్తూ యాక్సిడెంట్ లో చనిపోగా 50 kg బియ్యం బస్తాలు, నిత్యావసర వస్తువులను ఉచితంగా BTR FOUNDTION 951/2020 ( Serve Peopel Serve God) ద్వారా అందించిన బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతు.. ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు,ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై BTR ఫౌండేషన్ మీకు అండగా వుంటుందాన్నరు, శ్రీనివాస్ పిల్లల చదువులకి సహాయం మందిస్తామన్నారు, మండలంలోని అన్నీ గ్రామాలలో నిరుపేదలకి ఏ కష్టం వచ్చిన, ఎలాంటి సహాయం అందించాలన్న ఆ గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారమందించాలన్నారు.ప్రభుత్వం నిరుపేదలు మరణిస్తే వారి కుటుంబాలకి ఆర్థిక సహాయమందించాలిన్నారు,ఈ కార్యక్రమంలో BTR ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి రాజ్, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు దండవేణి రజినీకాంత్,కాముటం సంపత్, డాక్టర్ విజయ్, బొప్ప. శ్రీనివాస్, దర్పేల్లి మల్లయ్య, బండారి రవి,తదితరులు పాలుగోన్నారు.