స్వచ్ఛ సర్వేక్షన్ భాగముగా ఈరోజు రేపాక గ్రామము నందు కేంద్రం బృందం పర్యటన

0
 స్వచ్ఛ  సర్వేక్షన్  భాగముగా ఈరోజు రేపాక గ్రామము నందు కేంద్రం నుండి వచ్చినా శ్రీ కుమారి మౌనిక గారు గ్రామములోని ఇంటి యజమానులు నుండి  తడి పొడి చెత్త  పైన అవగాహన ఏవిధముగా ఉన్నది మరియు కంపోస్ట్ షెడ్డు ద్వారా ఆదాయము ఏవిధముగా  సేకరణ జరుగుతుంది మరియు వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకము ఇంకుడు గుంతల నిర్మాణము మరియు ప్లాంటేషన్ మరియు పారిశుధ్య నిర్వహణ సంబంధించిన పనులు తీరు ఆధారముగా గ్రామ పంచాయతీ అవార్డు   సిపారస్ కొరకు  డేటా సేకరణ చేసినారు సెంట్రల్ టీమ్ వారు సెంట్రల్ శాఖ వారికి సమర్పించడము జరుగుతుంది తదుపరి గ్రామ పంచాయతీకి సర్వే ఆధారముగా అవార్డు  ఇవ్వడము జరుగుతుంది ఇట్టి కార్యక్రమములో గ్రామ సర్పంచు మరియు ఎం.పి.టి.సి సభ్యులు మరియు వార్డు సభ్యులు మరియు  ఎం.పి.డి ఓ .ఏ.పి.ఓ ఏ.పి.ఎం.ఐ. కే.పి సిబ్బంది మరియు ఉపాధి హామీ సాంకేతిక సహాయకులు మరియు పంచాయతీ కార్యదర్శలు  మరియు గ్రామ స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top