సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

0

ఈరోజు జంగం రెడ్డి పల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను గ్రామ సర్పంచ్ తూముకుంట శ్రీలత  నరేందర్ రెడ్డి చేతుల మీదుగా తాటి పెళ్లి శోభకు 47500, రూపాయలు, విలాసాగరం మల్లయ్యకు  28000 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యానికి గురైన నిరుపేదలకు వరమని ఈ చెక్కులు మంజూరుకు కృషిచేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయి  బాలకిషన్ కి   గ్రామ సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి మరియు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు నారాయణ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నర్సింలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top