BJP నాయకుల్లారా ఖబద్ధార్

0

*



TRS పార్టీ బీసీ సెల్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు పెద్ది రాజు యాదవ్ కంధికట్కూర్ గ్రామం లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ...మొన్నటి రోజున  TRS పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు  తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట లోని తన ఇంటి పై BJP  నాయకులు దాడి చేశి కార్లను ధ్వంశం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఆగయ్య ప్రజల మన్ననలు పొందుతు తిరుగు లేని నాయకుడిగా ఏదగడాన్ని  జీర్ణించుకోలేక BJP  నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదన్నారు , TRS పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నెర్ర చేస్తే మాడి మషయ్ పోతరు BJP నాయకుల్లారా  ఇంకోసారి ఇలాంటి సంఘటనలకు పాల్పడితే దాడికి ప్రతి దాడి చేయక తప్పదని హెచ్చరించారు.
   ఈ సమావేశంలో.. గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్,TRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాగల్ల శ్రీనివాస్, మండల కార్యదర్శి సావనపెల్లి నర్సయ్య, నాయకులు పొన్నం శేఖర్, రంగు రజిని, సావనపెల్లి పర్శరాములు,దోమ్మాటి సురేష్, శ్రీనివాస్, కరుణాకర్,ఎల్లయ్య, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top