మహిళా బంధు దినోత్సవ సంబురాలలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు,మహిళలు పలు రకాల ర్యాలీ ఆటల పోటీలు నిర్వహించి,అనంతరం మహిళలు పెద్ద ఎత్తున్న హజరై బస్టాండ్ ఆవరణ వరకు ర్యాలీ గా వెల్లి మానవహారంగా ఏర్పాటై వేడుకలను జరిపినారు.అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలు సాదికారక కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆన్నారు.వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలకు,ప్రజా ప్రతినిధులకు,సన్మానం చేసినారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు, ఎంపీపీ వూట్కూరి వెంకట రమణా రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పల్లె నర్సింహరెడ్డి ,MRO బావూసింగ్,MPDO జోగం రాజు,మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు, MPTCలు, ఉప సర్పంచ్ లు,IKP APM వాణీ శ్రీ,మండలంలోని ప్రజా ప్రతినిధులు,ANMలు,అంగన్వాడి టీచర్లు,CCలు,CAలు,మహళలు పాల్గొన్నారు.