గాలిపల్లి గ్రామంలో దిష్టిబొమ్మ ధగ్నం

0
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో దిష్టిబొమ్మ ధగ్నం
నిర్మల్ లోని మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అధికార బలంతోని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాని ఆశా చూపి మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసి హత్యాచారనికి పాలుపడ్డాడు. తెలంగాణ లో TRS ప్రభుత్వంలో స్త్రీ లకు రక్షణ లేకుండా పోతుంది, ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని ఊరి శిక్ష వెయ్యలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ అమ్మాయి కుటుంభానికి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ గౌడ్, గ్రామ బూత్ కన్వీనర్ సుధగోని శ్రీకాంత్, పెండ్యాల మహేష్, పిల్లి వినోద్, మంత్రి అరుణ్, సుధగోని వినోద్, కుర్ర మధు, కోమటిరెడ్డి అనిల్, పొన్నాల సంపత్, బోలుమాల జలందర్, కుర్ర రమేష్, చిక్కుడు రాజు, కుర్ర సురేష్ గ్రామ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top