*
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో BTR FOUNDETION ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు " చలివేంద్రం " ప్రారంభించిన అధ్యక్షులు బెంద్రం. స్వర్ణాంజలి*...
ఇల్లంతకుంట మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో వేసవి సందర్బంగా మండల ప్రజల దాహార్తిని తీర్చేందుకు BTR ఫౌండేషన్ (serve peopel serve God ) 951/2020 ఆధ్వర్యంలో ఉచిత రక్షిత మంచినీటి చలివేంద్రం న్ని ప్రారంభించిన ఫౌండేషన్ అధ్యక్షులు బెంద్రం.స్వర్ణాంజలి (బి టీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ) మాట్లాడుతూ..
ఇల్లంతకుంట మండలం లో దశాబ్ద కాలం నుండి ఉచిత రక్షిత మంచినీటి 'చలివేంద్రాలు 'ఏర్పాటు చేస్తూనే ఉన్నామన్నారు,మండల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వేసవి కాలం లో దప్పికను తీర్చేందుకు శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ప్రజల సేవే పరమాత్ముని సేవగా భావించి BTR FOUNDTION ఆధ్వర్యంలో జలప్రసాదం అందిస్తున్నందుకు సంతృప్తినిస్తుందన్నారు,ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో నిరుపేదలకు ఏ అవసరం ఉన్నా, జిల్లా ప్రజలకు ఏ సహాయమైనా బి టి ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు... ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి రాజ్,జాయింట్ సెక్రటరీ దండవేణి రజినీకాంత్, కోశాధికారి బోయిని రంజిత్,ఎక్క్యూటివ్ మెంబెర్స్ సూదుల.కిషన్, అంతగిరి. అనిల్, సుదగోని శ్రీకాంత్, వజ్జపెల్లి శ్రీకాంత్,మహమ్మద్ పసియుద్దీన్,బొప్ప.కార్తీక్, నాగసముద్రాల.సంతోష్,బత్తిని స్వామి, మామిడి హరీష్ తిప్పారపు. వంశీ, మారవేణి.శ్రీశైలం తదితరులు పాలుగోన్నారు.